నేను క్రైస్తవునిగా మారటం ఎలా?

TLC Web Team How do I become a Christian?, Uncategorized

మీరు మంచివారని మీరనుకోవచ్చు. చేతనైనంతమట్టుకు మంచిగా జీవించి మంచిపనులు చేసి వుండవచ్చు. మీ జీవితంలోని మంచి దానిలోని చెడుకంటే ఎక్కువగా ఉండి వుండవచ్చు. కానీ ఇదంతా చేసిన తరువాత కూడా ఇంకా ఏదో వెలితి, అసంతృప్తి, శూన్యత మరియు ఒంటరితనం ఉందని మీకనిపిస్తుందా?    వివరించలేని మీ అవసరతలను తీర్చుకోవటానికి మీరు బహుశా డ్రగ్స్, సెక్స్, మెటీరియలిజం, పార్టీలకు వెళ్ళటం లేదా ఏదో గ్రూపులో భాగంగా ఉండటం వంటి అనేక విషయాలు ప్రయత్నించి వుంటారు. కానీ మీ జీవితంలో ఇంకా ఏదో కోల్పోతున్నారా? ఆ …